Home / Hindu festivals
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.
పార్వతీ దేవి చేసిన చిన్న పసుపు ముద్దతో సృష్టించి రోజును గణేశుని జన్మించిన రోజుగా భావించి ఆ రోజు వినాయకునిచవితి పండగ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు పండగను గణంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ హిందువుల పండగల్లో ముఖ్య మైన పండుగలలో ఇది కూడా ఒక పండగ .
హిందూ క్యాలెండర్ ప్రకారం, రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ శ్రావణ పూర్ణిమ రోజే జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. అదే విధంగా సోదరులు తమ సోదరీమణులకు జీవితాంతం అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు.