Home / High cholesterol
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఎక్కువగా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
శరీరానికి హార్మోన్లు మరియు విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు కణజాలసృష్టికి సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి.