Home / hero navdeep
ప్రముఖ నటుడు నవదీప్ కు తాజాగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని
రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా వస్తున్న ఈ చిత్రాన్ని హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.
తెలంగాణ హైకోర్టు డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ నకు ఊహించని షాకిచ్చింది. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. కాగా ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు.
హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో 8మంది నిందితులని పోలీసులు రిమాండుకి తరలించారు. వీరిని ఈ నెల 13న అరెస్ట్ చేశారు. మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ముగ్గురు నైజీరియా దేశస్తులని అదుపులోకి తీసుకున్నాం పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో నవదీప్ ఉన్నారని అన్నారు. నవదీప్ స్నేహితుడు రాంచందర్ ను అదుపులోకి తీసుకున్నామని అతని ద్వారా నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్ ను అరెస్ట్ చేసామని చెప్పారు.
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే కథాంశంగా రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు.