Home / Hero MotoCorp
Hero Motocorp: హీరో మోటోకార్ప్‌లో ఎంట్రీ లెవల్ బైక్‌ల నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు బైకులు ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అమ్మకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే కొన్ని బైకుల అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే హీరోకార్ప్ తన కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇండియన్ మార్కెట్లో కంపెనీ మూడు బైక్‌లను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు మీరు Hero Xpulse 200T 4V, Xtreme 200S 4V, Passion Xtecలను కొనుగోలు చేయలేరు. […]
ద్విచక్ర వాహన దిగ్గజం హీరోమోటో కార్ప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో కొత్త రకం మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. కొత్త మోడల్ ధర విషయానికి వస్తే లక్షల రూపాయల కంటే తక్కువ రేటుకు విక్రయించనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
భారత మార్కెట్ లో టూ వీలర్ అమ్మకాల్లో 2023, మే నెలలో 17 శాతం వృద్ధి నమోదైంది. ఓవరాల్ గా మే నెలలో 14.71 లక్షల యూనిట్ల టూ వీలర్ వాహనాల విక్రయాలు జరిగాయి. అదే గత ఏడాది మే నెలలో 12.53 లక్షలు వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.