Home / Hemant Soren
Hemant Soren to take oath as Jharkhand Chief Minister: జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ ఒక్కడే ప్రమాణం గురువారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జేఎంఎం- కాంగ్రెస్ కూటమి భాగస్వాముల […]
Hemant Soren To Take Oath As Chief Minister Of Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి ఘనవిజయం నేపథ్యంలో ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. నేడు రాష్ట్ర రాజధాని రాంచీలో జరిగే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా ‘ఇండియా’ కూటమికి చెందిన అగ్రనేతలు ఈ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన […]
Hemant Soren meets Governor at Raj Bhavan: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విపక్ష కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ అధ్యక్షతన ఆదివారం భేటీ అయిన భాగస్వామ్య పక్షాలు.. కూటమి నేతగా హేమంత్‌ను ఎన్నుకున్నాయి. అనంతరం ఆయన రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించిన హేమంత్.. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలిపారు. […]
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.