Home / Hansika
Police Complaint on Actress Hansika: హీరోయిన్ హన్సిక తనని వేధిస్తుందని, ఆమె వల్ల తన వైవాహిక జీవితంలో కలతలు వస్తున్నాయంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు తన భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతీ, ఆడపడుచు హన్సిక మోత్వానీల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. వారంత తనని మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది. హన్సిక పెట్టే టార్చర్ వల్ల మానసిక ఒత్తడికి గురయ్యానని చెప్పారు. దాని వల్ల తన ముఖం సగ భాగం పక్షవాతానికి […]
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి క్రేజ్ సొంతం ఈ ముద్దుగుమ్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో పలు సినిమాలు, సీరియల్స్ చేసిన హన్సిక .. డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "దేశ ముదురు" సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో.
అతిచిన్న వయసులో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయికలలో హన్సిక ఒకరు. గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి గురించి పుకార్లు వార్తల్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే నవంబర్ 2న, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ అయిన సోహెల్ ఖతురియాను వివాహమాడనున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
చైల్డ్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేసి, పదహారేళ్ళకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో హన్సిక మొత్వాని ఒకరు. ‘దేశముదురు’, ‘మస్కా’, ‘బిల్లా’, ‘కందిరీగ’ వంటి పలు చిత్రాలలో నటించిన హన్సికకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ అందాల తార త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.