Home / Group-I Mains
TGPSC Group-I Mains Exams: తెలంగాణ గ్రూపు-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయింది. గ్రూపు-1 నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. కాగా, 2022 గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను పక్కన పెట్టి 2024లో రేవంత్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం చట్ట విరుద్దమని కొందరు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలి ప్రిలిమ్స్ పరీక్షల్లో 14 తప్పులున్నాయని చెబుతూ, త్వరలో జరప తలపెట్టిన మెయిన్స్‌ను వాయిదా వేయాలని కోరారు. […]