Home / Gold-Silver prices Today
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులుగా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి బంగారం ధర భారీగా తగ్గకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్ 3న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు ( మార్చి 29) పసిడి, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట లభించింది. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.54,500 లుగా ఉండగా..
అమెరికాలో ఎప్పుడైతే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిందో.. అప్పటి నుంచి ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి.