Home / gas cylinder blast
సంతోషంతో కోలాహలంగా ఉండాల్సిన పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో చోటుచేసుకున్నది.