Home / Football
Football match turns bloodbath in Guinea: పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. జెరెకొరె పట్టణంలో జరుగుతున్న ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో రిఫరీ తీసుకున్నారు. ఈ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీంతో ఒక్కసారిగా అందరూ మైదానంలోకి దూసుకొచ్చారు. ఒక జట్టు అభిమానులు మైదానంలోకి రావడంతో మరో జట్లు అభిమానులు అడ్డుకున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య ఘర్షణ తీవ్రంగా మారింది. ఈ సమయంలో ఇరు జట్ల అభిమానులు […]
ఫిఫా వరల్డ్‌కప్‌లోఇంగ్లండ్, ఇరాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసక్తికర ఘటన జరిగింది
స్టేడియంలోనే 129 మంది మృతి చెందారు. దాదాపు మరో 180 మందికి పైగా గాయపడ్డారు. ఫుట్ బాల్ మైదానంలో ఇరుజట్ల ఫ్యాన్స్ మధ్య తీవ్ర రణరంగం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో చోటుచేసుకుంది.
సుప్రీంకోర్టు సోమవారం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) రాజ్యాంగాన్నిసవరించాలని, ఒక వారంలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ)ని కూడా సుప్రీంకోర్టు రద్దు చేసింది.
థర్డ్ పార్టీల నుండి మితిమీరిన ప్రభావం" కారణంగా భారతదేశాన్ని ప్రపంచ పుట్ బాల్ పాలక మండలి (ఫిఫా)మంగళవారం సస్పెండ్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో జరగనున్న అండర్-17 మహిళల ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కును దేశం నుండి తొలగించింది.