Home / Flipkart Best Smartphone Deals
Flipkart Best Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ సేవింగ్ డేస్’ సేల్‌ను క్రిస్మస్ 2024కి ముందు ప్రారంభించింది. డిసెంబర్ 20 నుంచి ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 25 వరకు కొనసాగనుంది.ఈ సేల్ ఈవెంట్లో పలు రకాల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. కొనుగోలుదారులు జనాదరణ పొందిన మోడళ్లపై హాటెస్ట్ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. కొత్త మొబైల్స్ కొనుగోలు చేయడానికి ఇదే ఉత్తమ సమయం. ఐఫోన్‌తో సహా 20 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లపై విపరీతమైన డీల్స్ అందుబాటులో […]