Home / Fine
ఘన మరియు ద్రవ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బీహార్ కు రూ.4,000 కోట్ల జరిమానా విధించింది.ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా రింగ్ఫెన్స్డ్ ఖాతాలో జమ చేయాలని, రాష్ట్రంలోని వ్యర్థాల నిర్వహణ కోసం మాత్రమే ప్రధాన కార్యదర్శి ఆదేశాల ప్రకారం నిర్వహించాలని చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
దేశానికి చెందిన కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) మరోమారు గూగుల్ కు షాకిచ్చింది. రూ. 936కోట్లు జరిమానా విధించింది. ఈ నెల 20న రూ. 1,337-79కోట్ల జరిమానాను మరిచిపోకముందే సిసిఐ మరో మారు గూగుల్ కు భారీగా వడ్డించింది. దీంతో గూగుల్ కు విధించిన మొత్తం జరిమానా రూ. 2,274 కోట్లకు చేరుకొనింది.
హైదరాబాద్ నగరంలో అనధికారిక ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) గతంలోనే స్పష్టం చేసింది
నేటి సమాజంలో సోషల్ మీడియా చాలా విస్తృతంగా మారింది. ఏమరపాటుగా ఉన్నా, చట్టానికి అతీతంగా వ్యవహరించినా వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అది సామాన్యుడైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా, రాజకీయ నేతలైనా సోషల్ మీడియా ముందు తలదించుకోవాల్సిందే.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.