Home / Finance Minister Nirmala Sitharaman
Parliament Budget Sessions to starts from January 31 to April 4: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ […]
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వాంగ్మయి వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. బెంగళూరులోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం అందుతుంది. గుజరాత్‌కు చెందిన వరుడు
ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఎటిఎమ్‌లు) రూ. 2,000 నోట్లను నింపడానికి లేదా నింపకూడదని బ్యాంకులకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదని ప్రభుత్వం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.