Home / Ex Minister Harish Rao
Big Relief To Harish Rao and KCR In High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు భారీ ఊరట లభించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అనంతరం ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగడంపై క్రిమినల్ రివిజన్ పిటిషన్పై భూపాలపల్లి జిల్లా కోర్టు విచారన చేపట్టగా.. ఇందులో కేసీఆర్, హరీష్ రావుతో పాటు మరో ఆరుగురికి నోటీసులు […]
Ex Minister Harish Rao Sensational Comments On CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను దగా చేసి పండుగ పేరిట విజయోత్సవాలా అని సీఎంను ప్రశ్నించారు. ఏడాది పాలనలో 563 మంది రైతులు ప్రాణాలు […]