Home / EWS
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లు సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరింది.
అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని స్పష్టం చేసింది. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సుప్రీంకోర్టు సోమవారం సమర్థించింది.