Home / Election Commission of India
ఈ నెల 3వ తేదీ సాయంత్రం 8 గంటలకు .గడువు ముగిసిన తర్వాత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర, యదావిధిగా సాగనుంది. కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు మేరకు ఎన్నికల కమీషన్ కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. .ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎం ల పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈవీఎంల్లో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చిచూడాలని చాలా కాలం నుంచి డిమాండ్ వస్తోంది .ఈ క్రమంలో దీని పై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ లు వేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది
ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు
జనసేన పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే జనసేనాని పవన్ కళ్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో 137 స్థానాలు, తెలంగాణనుంచి 7 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
జగన్ కు ఈసీ మొట్టికాయలు..క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత..కోర్టులో ఈసీకి సర్కార్ సవాల్..?
రాజ్యంగా బద్దంగా వ్యవహరించకపోతే తిప్పలు తప్పవా?
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఎన్నికల సంఘం ఆగస్టు 26న అనర్హత వేటు వేసింది. ఎన్నికల కమిషన్ సూచన మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై చర్చించేందుకు జార్ఖండ్ సీఎం అధ్యక్షతన రాంచీలోని తన నివాసంలో అధికార జార్ఖండ్