Home / education ministry
మన దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐఐటీ మద్రాస్ అగ్రస్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ టాప్ లో ఉండటం వరుసగా ఐదో సారి. అదే విధంగా ఉత్తమ యూనివర్పిటీల ర్యాంకింగ్స్ లో ఐఐఎస్సీ బెంగళూరు మొదటి స్ఠానాన్ని కైవసం చేసుకుంది.
Sabita Indrareddy: పదో తరగతి పరీక్ష పత్రాలు వరుసగా లీక్ అవుతున్నాయి. దీంతో విద్యార్ధుల్లో ఆందోళన నెలకొంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్ధులను గందరగోళానికి గురి చేయవద్దని సూచించారు.
ప్రభుత్వ పాఠశాల లైబ్రరీలలో 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
Kerala Child Rights: కేరళ బాలల హక్కుల కమిషన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇక నుంచి సార్, మేడమ్ అని పిలవవద్దని సూచించింది. ఈ పదాలను ఇకనుంచి ఉపయోగించవద్దని తెలిపింది. వీటికి బదులు సార్, మేడమ్ ను కేవలం టీచర్ అని మాత్రమే సంబోంధించాలని పేర్కొంది. కారణం ఇదే మనకు ఊహ తెలిసినప్పటినుంచి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను టీచర్ లేదా సార్ అని పిలిచేవాళ్లం. ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా సార్ మేడమ్ అని పిలుచుకుంటాం. అయితే […]