Home / ED case
చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తన్న గడ్డం వివేక్ నివాసాలు, కార్యాలయాలపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల కింద మంగళవారం సోదాలు నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) రూ.100 కోట్లకు పైగా లావాదేవీలను గుర్తించింది.
విదేశీ నిధుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం బీబీసీపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ప్రకారం కొంతమంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ల స్టేట్మెంట్ల రికార్డింగ్‌ను కూడా కోరింది.
:ఒడిశాకు చెందిన అతిపెద్ద మోసగాళ్లలో ఒకరైన రమేష్ స్వైన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.10 రాష్ట్రాల్లో 27 మంది మహిళలను పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు మోసం చేశారన్న ఆరోపణలపై గత ఏడాది ఆ రాష్ట్ర పోలీసులు అతడిని అరెస్టు చేసారు.