Home / Dulquer Salmaan
Lucky Bhaskar OTT Release Date Confirm: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలైన బ్లాక్బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. రూ. 100 కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసింది. విడుదలైన దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటి అక్కడక్కడ థియేటర్లో ఆడుతూనే ఉంది ఈ చిత్రం. ఓ సామాన్య బ్యాంక్ ఉద్యోగి రూ.100 […]
Dulquer Salmaan’s Lucky Baskhar Movie OTT Release Date: దీపావళి సందర్భంగా విడుదలైన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించాయి. అందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కూడా ఒకటి. అన్నిటి కంటే ఈ చిత్రానికి మరింత బజ్ క్రియేట్ అయ్యింది. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ వందకోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడనేది ఈ సినిమా స్టోరీ. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ టాక్తో […]
ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్అం.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు నిమాల్లో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని
సీతారామమం చిత్రంలో సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అయితే తాను ఈ స్టేజిలోకి రావడానికి ఎన్నోకష్టాలు పడిందట. మొదట్లో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుందట. మరి మృణాల్ అలా ఎందుకు అనుకుందో ఈ కథనం ద్వారా తెలుసుకోండి.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. విరివిరిగా సీక్వెల్ సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ‘సీతారామం’ సినిమా విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. కాగా దీనిపై దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ఆగష్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది.
జూలై నెల తెలుగు చిత్ర పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద అసలు వర్కవుట్ కాలేదు. పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్డే, ది వారియర్, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలను ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే శుక్రవారం విడుదలయిన రెండు చిత్రాలకు మంచి మౌత్ టాక్