Home / director k viswanath
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.కృష్ణం రాజు .. కృష్ణ .. కైకాల సత్యనారాయణ .. జమున.. వంటి లెజండరీ నటీనటులను కోల్పోయిన వెండితెర.. ఇప్పుడు దర్శకురు కే విశ్వనాథ్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.అయిదు నెలల్లో అయిదుగురు దిగ్గజాలను కోల్పోయింది తెలుగు చిత్రపరిశ్రమ.
Megastar: తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన గొప్ప దర్శకుడు. కె విశ్వనాథ్. ఎన్నో మరపురాని ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. సాధారణ మనుషుల జీవనశైలే ప్రధానంగా సినిమాలను రూపొందించారు. అలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిని సినిమా ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధకరమని... మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ప్రముఖ దర్శడు కె.విశ్వనాథ్ ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న విశ్వనాథ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురువారం రాత్రి 11గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. విశ్వనాథ్ పార్ధివ దేహానికి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
భారతీయ సినీపరిశ్రమలో టాలీవుడ్ పేరు వినబడేలా చేసిన దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను తన కథలుగా మలుచుకొని, అద్భుతమైన చిత్ర కావ్యాలను తెరకెక్కించి
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ కి గురైంది. పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లు అయ్యింది. కె.విశ్వనాథ్ ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతోంది సినీ పరిశ్రమ.