Home / Diabetes Tips
ఒక్కసారి మధుమేహం మనం శరీరంలో ఎంటర్ అయ్యిందంటే జీవితాంతం దానితో బాధపడాల్సిందే. పాదాల్లో మీకు ఆ సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువే.. మరి అవేంటో చూసేయ్యండి
ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 415 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో అన్ని జాతులకు చెందిన పురుషులు, మహిళలు మరియు పిల్లలు ఉన్నారు. డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది చాలా మంది తరచుగా విస్మరించే లేదా తెలియని ముఖ్యమైన విషయాలలో ఒకటి.
మీరు డయాబెటిస్ ఉన్న వ్యక్తి అయితే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు ఉండాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహార పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచగలదన్నదానికి కొలమానం.