Home / Dhoni
మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు వినని వారుండరు. భారత క్రికెట్ జట్టు సారధిగా అనేక రికార్డులు సృష్టించారు. కాగా ధోని తాజాగా నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దక్షిణాది హీరో,హీరోయిన్లతోనూ సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకి చెందిన డ్రోన్ కంపెనీ అయిన గరుడ ఏరోస్పేస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ద్రోణి అనే కొత్త కెమెరా డ్రోన్‌ను విడుదల చేశారు.