Home / Dawood Ibrahim
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మరలా పెళ్లి చేసుకున్నాడా? అంటే అవుననే అంటున్నారు అతని బంధువులు. దావూద్ పాకిస్థానీ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం మరియు అతని ముఖ్య సహచరులకోసం నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నగదు రివార్డును ప్రకటించింది. దావూద్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.25 లక్షలు, ఛోటా షకీల్‌కు రూ.20 లక్షలు అందజేస్తారు.