Home / Dandora Movie
‘కలర్ ఫోటో’ వంటి బ్లాక్బస్టర్ హిట్ అందుకోవడమే కాదు నేషనల్ అవార్డు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణ సంస్థలో ‘దండోరా’ సినిమా రూపొందనుంది. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీ బుధవారం(డిసెంబర్ 11) ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుని గ్రాండ్గా లాంచ్ అయ్యింది. ఈ పూజ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు […]