Home / Cyclone Chido
Thousands Feared Dead As Cyclone Chido: ఫ్రెంచ్ భూభాగంంలో మరో తుఫాను బీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపంలో ఛీడో తుఫాను సృష్టించింది. ఈ తుఫానులో ఇప్పటివరకు 11 మంది మరణించగా.. మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ తుఫాను బీభత్సంలో దాదాపు 300 మందికి పైగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. మయోట్ ద్వీపంలో గడిచిన […]