Home / crime news
కేరళ నరబలి కేసులో నిందితులైన దంపతులు తమ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలు వెల్లడించారు. భగవల్ సింగ్, అతని భార్య లైలా బాధితులను హత్య చేసిన తర్వాత వారి మాంసాన్ని తినేసినట్లు పోలీసులకు చెప్పారు.
కేరళపతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామంలో మంత్రవిద్యలో భాగంగా ఇద్దరు మహిళలను అపహరించి, శిరచ్ఛేదం చేసి, పాతిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.
తను ప్రేమిస్తున్న అమ్మాయి మరెవరితోనో దుర్గా పూజకు వెళ్లిందని ఓ కిరాతకుడు ఆమెను కిడ్నాప్ చేశాడు. అంతటితో ఆగక ఆమెను రేప్ అనంతరం తన గొంతు కోసి ఆమెను బ్యాగ్ కుక్కి సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన అసోంలో చోటుచేసుకుంది.
రూ.1,200 కోట్ల విలువైన హెరాయిన్ నుఇండియన్ నేవీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారులు సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
Maharashtra : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 11 మంది సజీవదహనం
దుబాయి నుండి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న 7.69 కేజీల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ముగ్గురి ప్రయాణీకులను అదుపలోకి తీసుకొన్నారు.
ఏపీలోని సత్యసాయి జిల్లాలో టీడీపీ నేత లైంగిక వేధింపులకు ఓ బాలిక బలైంది.
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఏకంగా డీజీపీనే దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగక అతని శవాన్ని ఇంట్లోనే తగలబెట్టే ప్రయత్నం చేశారు.
టెక్నాలజీ పరంగా ఎంతగా ఎదిగినా మనిషి మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నాడు. శివుడి ఆజ్ఞ అంటూ ఓ చిన్నారిని ఇద్దరు దుర్మార్గులు బలితీసుకున్నారు. ఈ అమానవీయ దారుణ ఘటన ఢిల్లీలోని లోధిలో చోటుచేసుకుంది.