Home / coronation
ప్రతిపక్ష పార్టీల బహిష్కరణ పిలుపు మధ్య ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకంగా పరిగణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటును ఆయన ప్రజలగొంతుగా అభివర్ణించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ.
Prince Harry: ఛార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ పట్టాభిషేకానికి వచ్చే విషయంలో ఆసక్తి నెలకొంది.
King Charles III: బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.
7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ -2 గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్ -3 బాధ్యతలు
కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కెమిల్లా పట్టాభిషేకానికి సంబంధించిన ఆహ్వానాన్ని రాయల్ ఫ్యామిలీ బుధవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమం మే 6, 2023న అబ్బే చర్చ్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌లో జరుగుతుందని ఆహ్వానం పేర్కొంది.
బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది. బ్రిటన్ రాజు చార్లెస్ III మరియు అతని భార్య కెమిల్లా యొక్క మహా పట్టాభిషేకం ఈ ఏడాది మేలో జరగనుంది..ఈ వేడుకలో సంప్రదాయాలను పక్కన పెట్టాలని కింగ్ చార్లెస్ నిర్ణయించుకున్నారు.