Home / Congress govt
Congress Govt Getting Ready To Arrest On KTR In Formula E Race Case: తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగంపై ఊగిసలాటకు తెరపడడంతో పాటు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఇక, ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురిని విచారణకు పిలువనున్నారు. ఈ మేరకు ఈ ఫార్మాలా రేసులో నిధులు దుర్వినియోగంపై […]
Bandi Sanjay Kumar comments Congress govt won’t fulfill promises: ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్‌ట్యాగ్‌తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ధరణిపై కమిటీ, హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీలతో కమిషన్లు వేసి టైమ్ […]
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు