Home / College Principal
ఇండోర్‌లోని బీఎం కాలేజీకి చెందిన ఓ మాజీ విద్యార్థి సోమవారం తన కాలేజీ ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అశుతోష్ శ్రీవాస్తవ అనే మాజీ విద్యార్థి తన మార్కుషీట్ రావడం ఆలస్యం కావడంతో మనస్తాపం చెంది ఇంటికి తిరిగి వస్తుండగా ప్రిన్సిపాల్‌పై దాడి చేశాడు.