Home / Coal sector
Union Minister Kishan Reddy says Coal sector will create 5 lakh jobs: రాబోయే రోజుల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రెండు బిలియన్ టన్నుల బొగ్గు అవసరమని అభిప్రాయపడ్డారు. 2014తో పోలిస్తే బొగ్గు ఉత్పత్తి 76 శాతం పెరిగిందన్నారు. 2040 నాటికి గరిష్ట స్థాయికి బొగ్గు డిమాండ్ ఉంటుందని […]