Home / Chennai Super Kings vs Gujarat Titans
తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగింది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ను ఊరించిన ఐపీఎల్ 16 ట్రోఫీ చివరికి చెన్నై చెంతకు చేరింది. లాస్ట్ బాల్ వరకు సాగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ లో లిస్ట్ లో 5 వ ఐపీఎల్ ట్రోఫీ వచ్చి చేరింది.
మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై ఐదోసారి టైటిల్ గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి దుమ్ము రేపింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్బుత ప్రదర్శన ఇచ్చి ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు రికార్డుని సమానం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ గుజరాత్ నిర్ణీత
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్ రద్దు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి వర్షం కారణంగా మ్యాచ్ ను నిర్వహించలేకపోయారు. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచడం క్రికెట్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. దీంతో ఈరోజు (సోమవారం, మే 29 )
ఐపీఎల్ 2023 ముగింపునకు చేరువయ్యింది. చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరికాసేపట్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి కెప్టెన్ ధోనీ ఐపీఎల్ కి వీడ్కోలు పలుకుతారు అని రూమర్స్ బలంగా వినిపిస్తుండగా..
ఐపీఎల్ 2023 సీజన్ చివరికి వచ్చేసింది. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్‌లు అన్నీ పూర్తి అయ్యి.. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు నేటి నుంచి జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు.. వరుసగా టాప్ 4 లో ఉన్నాయి. కాగా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన
క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ 16 గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మొదటి మ్యాచ్ కి ఆతిధ్యం ఇచ్చింది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగకపోవడంతో ఈ ఏదై మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ లతో దుమ్ముదులిపేశారు.