Home / BRS MLAs
Minister Ponnam Prabhakar fire on BRS MLA’s: ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. అందుకే ఈ ఏడాది ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం కొంతమంది అసెంబ్లీకి ఆటోలో వచ్చారు. […]
BRS MLAs Reached the Telangana Assembly by Autos: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు బుధవారం అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆదర్శనగర్లో ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని స్వయంగా తానే నడుపుతూ ఆటో వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. అదే విధంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా ఆటో నడుపుతూ అసెంబ్లీకి వచ్చారు. అలాగే ప్రశాంత్ రెడ్డి, పద్మారావుగౌడ్, కృష్ణారావు ఆటోలో వచ్చారు. అయితే బీఆర్ఎస్ […]
BRS MLAs and MLCs Protest at Telangana Assembly Gate: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతకర టీషర్టులు ధరించి అసెంబ్లీ లోపలికి వచ్చేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ దగ్గర సిబ్బంది బీఆర్ఎస్ నేతలను అడ్డుకొని అనుమతించడం లేదు. అయితే బీఆర్ఎస్ నేతలు అదానీ, రేవంత్ బొమ్మలతో టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి వచ్చారు. ఇందులో రేవంత్, అదానీ దోస్తానా అంటూ టీషర్టులు ఉండడంతో […]
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చూడాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్లు సమర్పించారు
హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ళు, కార్యాలయాల్లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసం,
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్న వేళ తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో నేటి ఉదయంనుంచి ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.