Home / broccoli
చాలా మంది తమ డైట్ లో బ్రోకలీ ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది అసలు బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని.. జీవన నాణ్యతను మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది.
మారిన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం దగ్గర.. ఒక్కోసారి తెలిసీ తెలియకుండా చిన్న చిన్న పొరపాట్ల చేస్తుంటాం. దాని ఫలితమే పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం.