Home / border dispute
కర్ణాటక సరిహద్దు సమస్యపై మహారాష్ట్ర సంస్థ, స్వరాజ్య సంగతన్ బుధవారంనిరసన వ్యక్తం చేసింది.
కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం మంగళవారం కొత్త మలుపు తిరిగింది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాఅక్కల్‌కోట్ తహసీల్‌కు చెందిన 11 గ్రామాలు కర్ణాటకలో విలీనం చేయాలని డిమాండ్ చేసాయి.