Home / Bollywood Actor
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ శెట్టికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న షూటింగ్ లో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ రోహిత్ శెట్టిని వెంటనే ఎల్‌బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
హృతిక్ రోషన్ తన అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా నూతన సంవత్సరం సందర్బంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో చేసిన మొదటి పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడీ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం "హరి హర వీర మల్లు". ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా.
అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ ఫోటో, పేరు, వాయిస్ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
బాలీవుడ్ లో తీవ్ర విషాదం, ప్రముఖ సీనియర్ హిందీ నటుడు జితేంద్ర శాస్త్రి శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. జితేంద్ర మరణంపై అతడి తోటి నటులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో వార్త బయటకి వచ్చింది.