Home / bollywood
Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం.. మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ నిశ్చితార్థం జరగనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి విషంయపై ఇప్పటివరకు స్పందించలేదు.
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి బర్త్ డే వేడుకలు దుబాయ్ లో ఘనంగా జరిగాయి. ఆమె జన్మదిన వేడుకలను ఓ హోటల్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
రాహుల్, అతియా పెళ్లి వేడుకలకు వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో హల్దీ సెర్మనీ కి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ ఓ ఇంటివాడయ్యాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె నటి అతియా,
Tollywood Cricket: దేశంలో ఎక్కువ మంది ఇష్టపడేవి రెండే రెండు.. అందులో ఒకటి సినిమా అయితే.. మరొకటి క్రికెట్. మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టీమిండియా దేశంలో ఎంత క్రేజ్ ఉందో.. సినీ వర్గాల్లో ఆడే మ్యాచులకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ పండగా రాబోతుంది. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశంలో […]
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పెళ్లిపీటలెక్కనున్నాడు. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు ప్రముఖ నటి అతియా శెట్టి, రాహుల్ గత నాలుగేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, షారూఖ్ కి జంటగా నటించింది.సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మించారు.అదే విధంగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం విలన్‌గా నటించాడు.
KL Rahul Wedding: భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul)పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil shetty) కుమార్తె అతియా శెట్టితో రాహుల్ వివాహం జరుగనుంది. అతియా శెట్టి(Athiya shetty), కేఎల్ రాహుల్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి జనవరి 23 న ఖండాలాలోని సునీల్ శెట్టి ఫాంహౌజ్ లో జరగనుంది. అదే విధంగా ఈ పెళ్లికి ఇద్దరి తరపు నుంచి దగ్గరి సన్నితులు […]
సినిమాల వంటి అసంబద్ధ అంశాలపై అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో మోదీ.. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.