Home / bank robbery
అలా వచ్చారు.. ఇలా వెళ్లారు.. ఆ ఐదు నిమిషాలు అక్కడ ఏం జరుగుతుందో బ్యాంక్ లో ఉన్న కస్టమర్స్ కి, ఉద్యోగులకు కూడా అర్దం అయ్యే లోపు డబ్బు కాజేసి వెళ్లిపోయారు దుండగులు. పక్కాగా సినిమా స్టైల్లో జరిగిన ఈ దొంగతనం దేశ వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. అలానే అందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
ఓ బ్యాంకులో సుమారు రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీకి గురయ్యింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని స్పెషల్ ఆపరేషన్ నిర్వహించగా విస్తుపోయే నిజం వెల్లడయ్యింది. ఆఖరికి దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 9కోట్లకు పైగా నగదును రికవరీ చేశారు. సీన్ కట్ చేస్తే ఆ దొంగ ఎవరో కాదు బ్యాంకు ఉద్యోగే. ఈ చోరీ ఘటన మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో బ్యాంక్లో జరిగింది.