Home / bairi Naresh arrest
గతమూడురోజుల క్రితం కొండల్లో జరిగిన అంబేద్కర్ సభలో భైరి నరేష్ హిందూదేవుళ్లపై రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హిందూమతాలు, అయ్యప్పమాలధారులు, బీజేపీ, భజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్ హిందూ దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దానితో ఆయనపై వికారాబాద్ జిల్లాలో కేసు నమోదు అయింది.
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ను ఎట్టకేలకు పోలీసులకు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.