Home / Automobile news
2025 Maruti Fronx Hybrid: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుండి ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా చాలా కొత్త కార్లు లాంచ్ కానున్నాయి. మారుతి సుజుకి తన కొత్త ఫ్రంట్ SUVని కూడా ఎక్స్‌పోలో ప్రదర్శిస్తుంది, అయితే ఈసారి ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో విడుదల కానుంది. మారుతి సుజుకి ఇప్పుడు తన ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ టెక్నాలజీపై వేగంగా పని చేస్తోంది. దేశంలో హైబ్రిడ్ టెక్నాలజీ భవిష్యత్తు […]
Upcoming Cars: కొత్త ఎలక్ట్రిక్ కార్ల విడుదలతో 2025 భారత్ ఆటో మార్కెట్లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. సంవత్సరం మొదటి నెలలో అంటే జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 5 ప్రధాన ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. వీటిలో హ్యుందాయ్ క్రెటా EV నుండి మారుతి ఇ విటారా వరకు పేర్లు ఉన్నాయి. రాబోయే ఈ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఒకసారి చూద్దాం. Hyundai Creta EV హ్యుందాయ్ Creta EV నుండి అధిక […]
TVS Motors December Sales: TVS మోటార్ కంపెనీ డిసెంబర్ 2024లో 3,21,687 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ సంఖ్య డిసెంబర్ 2023లో 3,01,898 యూనిట్లతో పోలిస్తే 6.55 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ఎగుమతులలో దాని బలమైన పనితీరు కారణంగా TVS ఈ సంవత్సరాన్ని బలమైన నోట్‌తో ముగించింది. విదేశీ మార్కెట్లో కంపెనీ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ పెరిగింది, దీని కారణంగా కంపెనీ ఎగుమతుల్లో 29.11 శాతం […]
Vivo T3x 5G: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో గతేడాది ఏప్రిలో టీ సిరీస్‌లో Vivo T3x 5Gని విడుదల చేసింది. ఇప్పుడు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ దీని ధర రూ.1000 తగ్గింది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్‌తో ప్రారంభించారు. ఇది పెద్ద FHD డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇప్పుడు కస్టమర్లు భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌తో కొనుగోలు చేయచ్చు. రండి దీని గురించి పూర్తి వివరాలు […]
2025 Bajaj Pulsar RS200: బైక్ ప్రియులకు శుభవార్త.. ఇప్పుడు బజాజ్ ఆటో తన కొత్త బైక్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. కంపెనీ తన కొత్త Pulsar RS200 టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త టీజర్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ఆర్ఎస్200 పల్సర్‌ను పొందడమే కాకుండా కొత్త ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, కాల్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌లతో బ్లూటూత్ కనెక్టవిటీ, టర్న్ […]
Auto Expo 2025: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. ప్రతి రెండేళ్లకోసారి ఆటో ఎక్స్పో నిర్వహిస్తారు. వీటిలో మోటార్ షో, ఆటో ఎక్స్పో – ది కాంపోనెంట్స్ షో, మొబిలిటీ టెక్ పెవిలియన్, అర్బన్ మొబిలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షో, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఎక్స్పో, స్టీల్ పెవిలియన్, బ్యాటరీ షో, టైర్ షో మరియు సైకిల్ షో ఉన్నాయి. 5,000 కంటే ఎక్కువ గ్లోబల్ కస్టమర్లతో భారతదేశంలో […]
Game Changer Trailer Out: గ్లోబల్ స్టార్ట్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. శంకర్ ఈ సినిమాని పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం అటు మెగాఫ్యాన్స్ నుంచి సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్త సంవత్సరం […]
Honda Activa-e Bookings: హోండా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా-ఇ బుకింగ్ ప్రారంభించింది. ఇప్పుడు వినియోగదారులు కేవలం 1000 రూపాయలకే బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం హోండా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. అలానే దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.90,000. అయితే ఇంతకు ముందు ఓలాలో దాని మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌ను కేవలం రూ.500తో ప్రారంభించింది. బుకింగ్ మొత్తాన్ని తక్కువగా ఉంచడం ద్వారా, గరిష్ట బుకింగ్ ప్రయోజనాన్ని పొందగలదని హోండా భావిస్తోంది. మీరు కూడా ఈ […]
December Car Sales: గత నెల డిసెంబర్ 2024లో కార్ కంపెనీల విక్రయాల్లో విపరీతమైన వృద్ధి నమోదైంది. భారీ తగ్గింపులు, ఆఫర్లు అమ్మకాలను పెంచడంలో చాలా సహాయపడ్డాయి. కంపెనీలు తమ స్టాక్లను క్రియర్ చేయడానికి ఆఫర్లు ప్రకటించాయి. అలానే జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరుగుతాయని కూడా ప్రకటించాయి. గత నెలలో మారుతి సుజికి, మహీంద్రా, కియా, హ్యుందాయ్, ఎమ్‌జి అమ్మకాలు భారీగా పెరిగాయి. Kia గత నెలలో కంపెనీ 2,55,038 కార్లను విక్రయించగా, గత […]
2025 Honda Elevate Black Edition: హోండా కార్స్ ఇండియా తన కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యూవీ ఎలివేట్ బ్లాక్ ఎడిషన్‌ను తీసుకొస్తుంది. ప్రస్తుతం ఈ బ్లాక్ ఎడిషన్‌తో మార్కెట్ చాలా హాట్‌గా మారింది. కస్టమర్లు కూడా ఈ వాహనం గురించి తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఈ కొత్త ఎడిషన్ రాక హ్యుందాయ్ క్రెటా సమస్యలను పెంచే అవకాశం ఉంది. ఇందులో ప్రత్యేకత ఏముందో తెలుసుకుందాం. మీడియా నివేదికల ప్రకారం.. హోండా […]