Home / Automobile news
2025 Low Price Bikes: కొత్త సంవత్సరం ప్రారంభమైంది. సంవత్సరం ప్రారంభంలో మీరు రోజువారీ ఉపయోగం కోసం సరసమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మార్కెట్లో చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి, అయితే ఇక్కడ 110కిమీ కంటే ఎక్కువ మైలేజీనిచ్చే 5 చవకైన బైక్‌లు ఉన్నాయి. వీటి ధర రూ. 39,990 నుండి ప్రారంభమవుతుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, హోండా బైక్‌లు ఉన్నాయి. Tvs Sport టీవీఎస్ స్పోర్ట్ […]
2025 Skoda Kodiaq: ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద సైజు ఎస్యూవీ విషయానికి వస్తే టయోటా ఫార్చునర్ పేరు మొదట వినిపిస్తుంది. అయితే ఈ ఎస్‌యూవీకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. దీని డెలివరీ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. ఫార్చ్యూనర్ ఒక గొప్ప SUV అని కాదు. అయితే ఇప్పుడు ఫార్చ్యూనర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, స్కోడా తన కొత్త కొడియాక్‌ను విడుదల చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. తదుపరి తరం కోడియాక్ SUVని 17 […]
New Honda Activa 7G: ఆటో ఎక్స్పో 2025లో ఒకటి కంటే ఎక్కువ వాహనాలు విడుదల కాబోతున్నందు కొత్త సంవత్సరంలో ఆటో రంగం మెరుగ్గా ఉండబోతుంది. ద్విచక్ర వాహన సెగ్మెంట్ గురించి మాట్లాడితే కొత్త Activa 7Gని ఈ నెల ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయచ్చు. ఈ స్కూటర్ గతేడాదే వచ్చే అవకాశం ఉండేది కానీ, కంపెనీ హోండా ఎలక్ట్రిక్ యాక్టివాను విడుదల చేసి అందరిని ఆశ్చర్యపరచింది. కొత్త యాక్టివాలో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు […]
New Honda Amaze: హోండా కార్స్ ఇండియా ఇటీవల తన కాంపాక్ట్ సెడాన్ కారు అమేజ్‌ను కొత్త అవతార్‌లో విడుదల చేసింది. మారుతి సుజికి కొత్త డిజైర్‌తో ఈ కారు ప్రత్యేకంగా పోటీ ఇస్తుంది. అయితే ఈసారి కొత్త అమేజ్ అనేక విధాలుగా గొప్ప కారుగా అవతరించింది. ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నప్పటికీ ఇందులో 5 పెద్ద ఫీచర్లు ఉన్నాయి. ఇవి తెలుసుకున్న తర్వాత మీ మనసు దీన్ని కొనకుండా ఉండనివ్వదు. కొత్త హోండా అమేజె […]
Royal Enfield Upcoming Bikes: 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు కంపెనీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది. కొత్త సంవత్సరంలో కంపెనీ తన 5 కొత్త బైక్‌లను తీసుకురానుంది. నివేదికల ప్రకారం కంపెనీ హిమాలయన్ 450 ర్యాలీ, స్క్రామ్ 440, బుల్లెట్ 650 ట్విన్, కాంటినెంటల్ జిటి 750, క్లాసిక్ 650లను పరిచయం చేయగలదు. దీనికి సంబంధించి లేలిన్ కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. మీరు రాబోయే రోజుల్లో కొత్త రాయల్ […]
Car Price Hike: కారు కొనడం ప్రతి ఒక్కరి కల. కొంతమంది కారును సులభంగా కొంటారు, మరికొందరు దానిని కొనుగోలు చేయడానికి బడ్జెట్‌ను తయారు చేయలేరు. కొత్త సంవత్సరం నుంచి కారు కొనడం ఖరీదవుతుందని ఇటీవల కార్ల తయారీ కంపెనీలు ప్రకటించాయి. పెరుగుతున్న కార్ల ధరల జాబితాలో టాటా, మహీంద్రా మొదలుకొని అనేక కంపెనీల పేర్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో మీరు కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, రేపటి నుండి (జనవరి 1, 2025) కార్ల కొనుగోలు ఖరీదైనది. […]
Skoda 3 New Cars: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానుంది. చాలా పెద్ద ఆటో కంపెనీలు ఈ షోలో పాల్గొని తమ తమ ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ షోలో స్కోడా తన అనేక కార్లను కూడా ప్రదర్శిస్తుంది, వీటిలో 3 కార్లపై అందరి దృష్టి ఉంది. ఈ కార్లు ఏవో తెలుసుకుందాం. Skoda Octavia RS జనవరిలో జరగనున్న ఇండియా మొబిలిటీ గ్లోబల్ […]
MG Gloster Offers: దేశీయ మార్కెట్లో JSW MG మోటార్ ఇండియా మెరుగైన పనితీరును కనబరుస్తోంది. కంపెనీ కామెట్ EV నుండి గ్లోస్టర్ వంటి పవర్ ఫుల్ ఎస్‌యూవీలను కలిగి ఉంది, ఇది కేవలం రూ. 5 లక్షలకే BAASతో వస్తుంది. మీరు శక్తివంతమైన 7-సీటర్ కొనుగోలు చేయాలనుకుంటే, ఇది మంచి అవకాశం. వాస్తవానికి ఈ నెలలో MG గ్లోస్టర్‌పై లక్షల రూపాయల విలువైన భారీ తగ్గింపు అందిస్తుంది. దీని పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. MG […]
5 Star Rating Tata Cars 2024: ప్రస్తుత కాలంలో కారు కొనుగోలు చేసేటప్పుడు భారతీయ కస్టమర్లలో భద్రత ముఖ్యమైన ఆంశంగా మారింది. మనం భద్రతా కోణం నుంచి చూస్తే టాటా మోటర్స్ కార్లు ఎల్లప్పుడూ ఆధిపత్యం చెలాయిస్తాయి. 2024లో ఇండియా NCAP క్రాష్ టెస్ట్‌లో పాల్గొన్న టాటా 5 ఎస్‌యూవీల గురించి వివరంగా తెలుసుకుందాం. Tata Curvv టాటా మోటార్స్ భారత మార్కెట్లో కొత్త క్రాసోవర్ ఎస్యూవీ కర్వ్‌ను విడుదల చేసింది. టాటా కర్వ్ లాంచ్ […]
Kia India Discount: 2024 ముగిసే సమయం దగ్గరపడింది. అన్ని కంపెనీలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసే పనిలోపడ్డాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం కియా తన సెల్టోస్‌పై మంచి తగ్గింపును అందిస్తోంది. మీరు డిసెంబర్ 31 లోపు ఈ కారును కొనుగోలు చేస్తే, కంపెనీ ఈ కారుపై రూ. 2.21 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. కానీ ఈ తగ్గింపు వివిధ భాగాలలో అందుబాటులో ఉంటుంది. ఈ కారుపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి వివరంగా […]