Home / Automobile news
Hero Vida V1 Discounts: దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా V1 Plus, V1 Pro రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా మంచి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఈవీలపై కంపెనీ ఇప్పుడు అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అట్రక్ట్ చేస్తాయి. హీరో విడా వి1 ప్లస్ […]
Next Gen Maruti Dzire: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం.. దీపావళి తర్వాత కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడ్ డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటినిస్తుంది. ఇది మాత్రమే కాదు, భద్రతకు సంబంధించి కూడా మంచి ఫీచర్లను చూస్తారు. […]
Diwali Offers: అసలే పండుగ సీజన్.. చాలా మంది కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని పలు దిగ్గజ కంపెనీలు దీపావళి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై రూ.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే కియా ఈవీ 6 వంటి కొన్ని మోడళ్లపై రూ.12 లక్షల వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. కార్ మార్కెట్ సేల్స్‌ని పెంచడానికి కంపెనీలు ఈ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ […]
Bajaj Freedom 125: బజాజ్ ఆటో మొదటి సీఎన్జీ బైక్ డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. కొన్న నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. సెప్టెంబర్ సేల్స్ డేటాను పరిశీలిస్తే.. బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు 113 శాతం పెరిగాయి. దీని ఆధారంగా అంచనా వేయచ్చు, బైక్‌కు ఏ రేంజ్‌తో డిమాండ్ ఉందనేది. బజాజ్ ఆటో కూడా ఈ బైక్‌ను సులభంగా కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అనేక ప్రదేశాలకు విస్తరిస్తోంది. […]
Hyundai i20: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కూడా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పండుగ సీజన్లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో హ్యుందాయ్ ఐ20 ఫీచర్లు, ఆన్ రోడ్ ప్రైస్, ఈఎమ్ఐ డౌన్‌పేమెంట్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా మంచి బడ్జెట్లో కారును ఇంటికి తీసుకెళ్లచ్చు. రాజధాని ఢిల్లీలో హ్యుందాయ్ […]
Realme C61: దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రియల్‌మి కంపెనీకి చెందిన Realme C61 ధర భారీగా తగ్గుతుంది. ఈ ఫోన్ 4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌పై 14 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో […]
Budget Family Car: దేశంలో ఎక్కువ మంది ప్రజలు దీపావళి రోజున కొత్త కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా పండుగ రోజున మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారును మీరు కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ కారులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మొత్తం కుటుంబం సరిపోయేంత స్థలం ఉంది. ఇది ఒక అద్భుతైన […]
Hero XPulse 200 4V: హీరో XPulse 200 4V ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో బాగా సక్సెస్ అయింది. స్పోర్టీగా కనిపించే బైక్ బాడీ ప్యానెల్, గ్రాఫిక్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ బైక్ స్విచ్ చేయగల ABS మోడలతో సహా అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది. దీని ఆన్-రోడ్ ధర రూ. 1.75 లక్షలు. బైక్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఇందులో ప్రో, ఎస్టీడీ వేరియంట్లు ఉన్నాయి. మీరు ఈ బైక్ కొనే […]
Quantum Energy Discounts: భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలలో ఒకటైన క్వాంటమ్ ఎనర్జీ తన ప్రసిద్ద స్కూటర్లపై లిమిటెడ్ దీపావళి ఆఫర్లను ప్రకటించింది. పండుగల సీజన్లో పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను మరింత సరసమైన ధరగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టారు. పండుగ ఆఫర్ అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 31, 2024 వరకు ఉంటుంది. ఈ ఆఫర్లు అన్ని క్వాంటమ్ ఎనర్జీ షోరూమ్‌లలో అందుబాటులో ఉంటాయని […]
All New 2025 Jeep Meridian: పండుగ సీజన్ దృష్టిలో ఉంచుకుని జీప్ ఇండియా తన ఆల్ న్యూ 2025 మెరిడియన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ టయోటా ఫార్చునర్కు గట్టీ పోటీని ఇస్తుంది. ఇది కాకుండా ఈ జీప్ SUV కూడా MG గ్లోస్టర్‌తో పోటీపడనుంది. కొత్త జీప్ మెరిడియన్ ప్రీమియం సి-సెగ్మెంట్ కస్టమర్లకు చాలా ఫీచర్లను ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రమే ఇందులో 5 ,7 సీట్ల వేరియంట్లు ఉన్నాయి. దీనిలో […]