Home / Apsara Rani
కంపెనీ పతాకంపై రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా "డేంజరస్". దీనికి "మా ఇష్టం" అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా, ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు.
రాజకీయాలు, ప్రకృతి అందాలతోపాటు అటవీ నేపధ్యంలో సాగే క్రైమ్ ధిల్లర్ సినిమా 'తలకోన' చిత్ర షూటింగ్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రారంభించారు.