Home / AP Police Constable exam
Constable Preliminary Exam : ఆంధ్రప్రదేశ్ లో రేపు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష(Constable Preliminary Exam) జరగనుంది. ఏపీ వ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 5.03 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాయనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఇవ్వమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల […]