Home / ap governor
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య వార్తల సమాహారం మీకోసం ప్రత్యేకంగా.. వీటిలో ముందుగా ఏపీ సీఎం జగన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గవర్నర్ డా. అబ్దుల్ నజీర్ తిరుపతిలో మూడు రోజుల పాటు పర్యటన చేయనున్నారు.. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా నేడు ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ
ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్గా ఉన్న బిస్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియామకం అయ్యారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 15 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు