Home / AP Cabinet
AP cabinet Meeting important Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
AP Cabinet Meeting started: ఏపీ క్యాబినెట్ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్నఈ క్యాబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణంతో పాటు మొత్తం 21 కీలక అంశాలపై క్యాబినెట్ చర్చిస్తోంది. 42, 43 సమావేశాల్లో సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలుపనున్నారు. అలాగే మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, ఇంటర్ విద్యార్థులు భోజన పథకం, మున్సిపల్ చట్ట సవరణకు […]
Konidela Nagababu Confirmed as Minister in AP Cabinet: జనసేన సీనియర్ నేత నాగబాబు త్వరలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభ ఎంపీగా వెళ్లేందుకు విముఖత చూపిన ఆయనకు మంత్రి పదవినివ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. సోమవారం రాజ్యసభ ఎంపీల పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారుచేసింది. ఈ క్రమంలో టీడీపీ నుంచి సానా సతీష్, బీద మస్తాన్ రావుల పేర్లను ప్రకటించారు. మరోవైపు, బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్య బీజేపీ తరపున […]
AP Cabinet Approves Key Decisions and Policies: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఈ మంత్రివర్గ సమావేశంలో 10 కీలక అంశాలపై లోతైన చర్చ జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశం పలు పాలసీలకు ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, టెక్ట్స్‌టైల్, ఐటీ, మారిటైమ్, టూరిజం పాలసీలతో బాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న పలు అభివృద్ధి పనుల మీద కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ […]
AP Cabinet Meeting Today: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ బుధవారం రాజధాని అమరావతిలో సమావేశం కానున్నది. సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో భేటీ జరగనున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అమలు చేయాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాజధాని పనులపై ఫోకస్ రాజధాని అమరావతికి సంబంధించి గతంలో గుత్తేదారులకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ సమావేశంలో మంత్రులతో చర్చించి, […]
AP Cabinet Key Decision over Pithapuram Development: 5 నెలల వరకు ఓ సాధారణ నియోజకవర్గంగా ఉన్న ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతంలో ఏ పని కావాలన్నా, ఏ సంక్షేమ పథకం అందాలన్నా ముఖ్యమంత్రికో.. రాష్ట్ర మంత్రులకో విన్నవించుకోవాల్సిన పరిస్థితి నుంచి మాటంటే చాలు.. క్షణాల్లో పనులు జరిగిపోతున్న రోజులకు మారాయి. గతమెంతో ఘనమైనా, ఎన్నో ప్రఖ్యాతలు ఉన్నా… ఇన్నాళ్లూ మరుగున పడిపోయిన పిఠాపురానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంతో […]
AP Cabinet Key Decisions: ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఆమోదం […]