Home / Andhra Pradesh latest news
ఉత్తరాంధ్ర యువతను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో "యువశక్తి" సభ నిర్వహిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వాటికి బేరం పెడుతోందని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని ఆయన వదిలేసివెళ్లాడని, తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని (మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని) మిస్ అయ్యాను..
పవన్ కళ్యాణ్ పేరు వింటేనే వైసీపీ నేతలు భయపడుతున్నారని.. తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ అన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
చిన్నప్పటి నుంచి సినిమా అనే పిచ్చితో పాటు చిరంజీవీ అనే ఓ మత్తు తో పెరిగాను. ఈరోజు ఆయనతో సినిమా తీస్తున్నానంటే.. ఇదొక స్పెషల్ మూమెంట్. మెగాస్టార్ పై ఉన్న ప్రేమనే ఈ సినిమాలో చూపించా" అన్నారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. గత కొంతకాలంగా సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ప్రస్తుతం పడిపోతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగిపోతోంది. కాగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలయ్య బాబు కాదు తాత అని అన్నారు.
నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.