Home / Andhra Pradesh latest news
SC ST Subplan: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు నిర్లక్ష్యంపై మంగళగిరిలో జనసేన సదస్సు జరిగింది. అధికారంలోకి వస్తే.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సంక్షేమానికి కృషి చేస్తామంటూ జనసేన డిక్లరేషన్ ప్రకటించింది. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మూలన పడిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ శాశ్వతంగా అమలయ్యేలా చూడాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
విజయవాడలో వారాహిపై పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దుర్గమ్మ సన్నిధిలో జనసేన ప్రచార రధం వారాహికి పవన్ కళ్యాణ్ పూజ పూజలు నిర్వహించారు.
తాజాగా విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు.
బెజవాడలోని దుర్గమ్మ సన్నిలో పవణ్ కళ్యాణ్ తన ప్రచార రథం వారాహికి వేద మంత్రాల నడుమ పూజలు జరిపించారు.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది బాగా ఫేమస్ అయ్యి టీవీ షోలతో బిజిగా అయ్యారు. కాగా, ఆది.. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని షార్ (శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్) వద్ద వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం సృష్టిస్తోన్నాయి. వరుస ఆత్మహత్య నేపథ్యంలో షార్ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
వందే భారత్ రైలును వర్చువల్ పద్ధతిలో ఢిల్లీ నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు సంక్రాంతి పండుగ కానుక అని అన్నారు.
సంక్రాంతి సందర్భంగా ఏపీలో సందడి నెలకొంది. సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో కోడి పందాల జోరు మామూలుగా ఉండదు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ కోడి పందాలు రచ్చ ఓ రేంజ్లో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఇందులో ఎటువంటి సందేహం అక్కరలేదని మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్పష్టం చేసారు.
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్నా కూతురు పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రిగా కూతుర్ని కంటికి రెప్పాలాగా కాపాడాల్సినది పోయి.. సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు.