Home / Anchor Vishnu Priya
ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే ప్రోగ్రాంతో బుల్లితెర కు యాంకర్ గా పరిచయమైంది "విష్ణు ప్రియ".. ఆ తర్వాత పలు కార్యక్రమాలకు యాంకర్ గా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇలా ఉండగా విష్ణు ప్రియ వెండితెరలో కూడా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలో కూడా నటించింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. టాలీవుడ్ లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శివ చిత్రంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన జేడీ ఆ తర్వాత మనీ, గులాబీ, సత్య.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.
పోవేపోరా ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ తన మార్క్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షుకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు విష్ణుప్రియ.
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.