Home / Anant Ambani
శంలో ఒక వైపు ఎగ్జిట్ పోల్ హడావుడి.... మరో పక్క ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. ప్రస్తుతం జాతీయ మీడియాలో అంబానీ కుటుంబం ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్ గురించి ఆసక్తికరమైన కథనాలు వెలువడుతున్నాయి.
అంబానీల ఇంట వేడుకలు అంటే మాటల! యావత్ ప్రపంచం దృష్టి అంబానీ ఇంట జరిగే ఈవెంట్లపైనే ఉంటోంది. అనంత్ అంబానీ ప్రీ ఈవెంట్ వెడ్డింగ్ -1 జామ్ నగర్లో జరిగింది.