Home / Amazon Prime Video
This Week Theatre and OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త వెబ్ సిరీస్లు, సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు. రేపు శుక్రవారం సుమారు 10 సినిమాలు థియేటర్ రిలీజ్‌కు ఉన్నాయి. కానీ అందులో అల్లరి నరేష్ మారేడి మల్లి సినిమా మాత్రమే అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి […]
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సరోగసి నేపథ్యంలో నటించిన లేటెస్ట్ చిత్రం యశోద. లేడీ ఓరియంటెడ్ గా సాగే ఈ చిత్రంలో సమంత గర్భణి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన యాక్షన్ థ్రిల్లర్ కాంతార సెప్టెంబర్ 30 న థియేటర్లలో విడుదలై అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
కన్నడ చిత్రం ‘కాంతార'చిన్న సినిమాగా వచ్చి,దక్షిణాదిని ఒక ఊపు ఊపేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించింది. కాంతార సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రమోషన్స్ ఎక్కువ చేయకున్నా రోజు రోజుకూ క్రేజ్ పెరిగింది.
ఓటీటీ ప్లాట్ ఫాంలు... ప్రేక్షకులకు పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలను కాకుండా కొత్త అనుభూతిని అందించేందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. మూవీలను తలదన్నేలా భారీ ఖర్చుతో ఈ వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. కాగా అలా రూపొందించబడిన వెబ్ సిరీస్లు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి..
దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ఆగష్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది.